-: S.S.L.C పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులు (1945-1949) :-
(1928 లోనే మొట్టమొదటి బ్యాచి SSLC పబ్లిక్ పరీక్షలకు పంపబడినా, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధుల జాబితా 1944-45 నుండి మాత్రమే రికార్డుల లభ్యమైనవి. వారు భావి జీవితాలలో వివిధ రంగాలలో రాణించారు.)
SSLC బ్యాచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధి మార్కులు భావి జీవితంలో రాణింపు
1944-45 శ్రీ సింగరాజు రామారావు 360
(S/O శ్రీ సింగరాజు శ్రీనివసరావు)
1945-46 శ్రీ Ch. చెంచునాయుడు 434
1946-47 శ్రీ చల్లా నారాయణ 471
1947-48 శ్రీ సూరిగుచ్చి హనుమంతరావు 384 జిల్లాపరిషత్ హైస్కూలులో
(S/O శ్రీ సూరిగుచ్చి వీరభద్రశాస్త్రి, సంస్కృత పండిట్) ప్రధానోపాధ్యాయులుగా రిటైర్డ్
1948-49 శ్రీ B. తులసీదాస్ 350
-: (1950-1969) S.S.L.C పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులు:-
SSLC బ్యాచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధి మార్కులు భావి జీవితంలో రాణింపు
1949-50 శ్రీ గోరంట్ల వీరయ్య 398
1950-51 శ్రీ రంగా కృష్ణముర్తి 376
1951-52 శ్రీ తటికొండ జగన్నాధరావు 345
1952-53 శ్రీ యార్లగడ్డ పూర్ణచంద్రశేఖరరావు 380 1964-74 మధ్య లండన్ లో FRCS డాక్టర్.
హైదరాబాద్ లో " శ్రీ రంగ హాస్పిటల్" నిర్వహణ
1953-54 శ్రీ బిట్రా అఖిలాండేశ్వరరావు 475
1954-55 శ్రీ చాగంటి రామజోగేశ్వరరావు 456
!955-56 శ్రీ చింతపల్లి గిరిజాశంకర్ 498
1956-57 శ్రీ మంజులూరి నరసింహారావు 381
1957-58 శ్రీ దాసరి బాలశంకరరావు 447 చీరాలలో ప్రముఖ సర్జన్. "శంకర్ నర్శింగ్ హోం"
1958-59 శ్రీ చతుర్వేదుల నరసింహమూర్తి 493
1959-60 శ్రీ జొన్నలగడ్డ కోటిసూర్యప్రకాశరావు 418
1960-61 శ్రీ చీరాల నరసింహారావు 425
1961-62 శ్రీ పొన్నగంటి చంద్రశేఖరరావు 450
1962-63 శ్రీ ఆరికాటి ఉమామహేశ్వరరావు 483 చీరాలలో ప్రముఖ ఫిజీషియన్. " ఉమానర్శింగ్ హోం"
1963-64 శ్రీ జంధ్యాల దక్షిణామూర్తి 454
1964-65 శ్రీ బీరక బాపయ్య 434 చీరాలలో ప్రముఖ ఫిజీషియన్ " బీరక బాపయ్య నర్శింగ్ హోం"
1965-66 శ్రీ తడికమళ్ళ సాంబశివరావు 461 ఇంజనీరుగా రిటైర్డ్
1966-67 శ్రీ గుగ్గిలం గోపాలరావు 443
1967-68 శ్రీ ముట్టె శాయిబాబు 537 BHPV-BHEL లో డెప్యూటీ జెనరల్ మేనేజర్
1968-69 శ్రీ మువ్వల గోవిందరాజులు 467
1968-69 నుండి SSC పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు (స్కూలు ఫస్ట్ ర్యాంక్)
సాధించిన విద్యార్ధులు - భావి జీవితంలో వారి రాణింపు
బ్యాచి పేరు మార్కులు భావి జీవితంలో వారి రాణింపు
1968-69 శ్రీ అన్నాప్రగడ వెంకటేశ్వరరావు 414 I.T.C.పేపర్ బోర్డ్ లో డివిజనల్ హెడ్
1969-70 శ్రీ కొంపల్లి రవిశంకర్ 392
1970-71 శ్రీ దాసరి లోకనాధం 470 చీరాలలో షుగర్ వ్యాధి నిపుణులుగా హాస్పిటల్
1971-72 శ్రీ కాకరపర్తి వేణు 438
1972-73 శ్రీ పోతు బ్రహ్మాజీ 460 అమెరికాలో అనేక ప్రముఖ కంపెనీలకు ఎడ్వైజరీ ఇంజనీర్
1973-74 శ్రీ కాకరపర్తి చంద్రశేఖర్ 464 చండీఘర్ లోని కోర్బా N.T.P.C లో AGM
1974-75 శ్రీ బొమ్మరాజు రాఘవరావు 459 ఆంధ్రా బ్యాంక్ మేనేజరుగా
1975-76 శ్రీ పుసులూరి భాస్కరరావు 439
1976-77 శ్రీ కడిమి శ్రీనాధ్ 491 అమెరికాలో డాక్టర్
1977-78 శ్రీ పచ్చిపులుసు వెంకట యోగనందరావు 462
1978-79 శ్రీ దాసరి శ్రీనివాస నాగధర్మపాల్ 471
1979-80 శ్రీ గుంటి ఉమా వెంకట మంగేశ్వరరావు 467
1980-81 చి. గొల్లపూడి రాజేశ్వరి 443
1980-81 శ్రీ పానుగంటి రామచంద్రరావు 443
1981-82 చి. కోట సుధారాణి 464
1982-83 శ్రీ ఓబులశెట్టి శ్రీనివాసులు 475
1983-84 శ్రీ చల్లా శౌరికుమార రెడ్డి 478
1984-85 శ్రీ పచ్చిపులుసు దుర్గా శ్రీనివాసరావు 471
1985-86 శ్రీ కోట శ్రీనివాసరావు 500
1986-87 చి. ముట్టె ఉలుగేశ్వరమ్మ 496
1987-88 శ్రీ చింతా వేణు 497
1988-89 చి. గొల్లపూడి సరళకుమారి 498
1989-90 శ్రీ కోట అశోక్ 483
1990-91 శ్రీ గట్టు వీర నాగశయనరావు 503 హైదరాబాద్ లో BSNL లో SDE
1991-92 శ్రీ పంచాగ్నుల శ్రీనివాసమూర్తి 473
1992-93 చి. చివుకుల శ్రీలలిత 473
1993-94 శ్రీ గాత్రం బాలాజీ 463 IBMలో ప్రాజెక్ట్ మేనేజర్ , లండన్ లో SAP కన్సల్టెంట్
1994-95 శ్రీ రాయవరపు కనక మణికంఠ 496
1995-96 చి. చుండూరి ఫణి లలితాజ్యోతి 498 బెంగళూరులో అదితి టెక్నాలజీస్ లో ప్రాజెక్ట్ మేనేజర్
1996-97 శ్రీ గోటేటి దినకర్ 507 చెన్నైలోని WABCO లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్
1997-98 శ్రీ షేక్ మహమ్మద్ ఈసబ్ 488 అమెరికాలో ఉత్తర కరోలినా రాష్ట్రంలోని చార్లొట్టిలో సాఫ్ట్ వేర్ రంగం
1998-99 శ్రీ వూటీ శంకర్ 496
1999-2000 శ్రీ యడవల్లి నటరాజశేఖర్ 469
2000-01 శ్రీ అక్కల వెంకటేశ్వరరావు 519
2001-02 శ్రీ రామాయణం చంద్రశేఖర్ 499
2002-03 శ్రీ మేడా బాలాజీ 527
2003-04 శ్రీ చుక్కా శివసుబ్రహ్మణ్యం 467
2004-05 శ్రీ డి.వి.కార్తీక్ 498
2005-06 శ్రీ ఎ.వి.యస్.బి.ప్రవీణ్ 526
2006-07 శ్రీ జి.యం.యం.వి.యన్.పట్టాభి 557
2007-08 శ్రీ సిహెచ్. కోటేశ్వరరావు 531
2008-09 శ్రీ ఎ. మౌనిక 549
2009-10 శ్రీ డి. లక్ష్మణరావు 558
2010-11 శ్రీ బి.నవీన్ కుమార్ 541
2011-12 శ్రీ సముద్రం జగదీశ్వర సాయి 8.8 grade

శ్రీ యార్లగడ్డ పూర్ణచంద్రశేఖరరావు శ్రీ దాసరి బాలశంకరరావు శ్రీ ఆరికాటి ఉమామహేశ్వరరావు
శ్రీ బీరక బాపయ్య శ్రీ ముట్టె శాయిబాబు శ్రీ అన్నాప్రగడ వెంకటేశ్వరరావు

శ్రీ కొంపల్లి రవిశంకర్ శ్రీ దాసరి లోకనాధం శ్రీ పోతు బ్రహ్మాజీ


శ్రీ కాకరపర్తి చంద్రశేఖర్ శ్రీ బొమ్మరాజు రాఘవరావు శ్రీ గాత్రం బాలాజీ

శ్రీ గోటేటి దినకర్ శ్రీ షేక్ మహమ్మద్ ఈసబ్
.jpg)


.jpg)

